1000 Health Tips: శరీరములో లివిర్ ఆరోగ్యగముగా ఉండాలంటే మీరు ఈ ఆహారములు తీసుకోవటం తప్పనిసరి!

శరీరములో లివిర్ ఆరోగ్యగముగా ఉండాలంటే మీరు ఈ ఆహారములు తీసుకోవటం తప్పనిసరి!

శరీరము లో లివర్ అనేది శరీరములో ఒక  పెద్ద అవయవము అలాగే పెద్ద గ్రంధి కూడా. లివర్ విడుదల చేసే పైత్యం రసము కొలస్టాల్ ఇంకా హార్మోన్స్ ని నియంత్రిస్తుంది. లివర్ లో మినరల్స్, విటమిన్స్ దాచుకొని శరీరానికి అవసరము అయినప్పుడు అందిస్తుంది. అయితే ఈ మధ్య కాలములో చాల మందిలో లివర్ వ్యాధుల బారిన పడుతున్నారు.

కాఫి తాగే అలవాటు ఉన్నవారు ప్రతి రోజు రెండు కప్పులు కాఫి తీసుకుంటే లివర్ ఆరోగ్యగము గాను ఉంటుంది. కాఫి తీసుకోవటం వలన ఒక ఎంజైమ్ చురుగ్గా పని చేసి లివర్ ఆరోగ్యగముగా ఉండేలా చూసుకుంటుంది. 
ప్రతి రోజు ఒక ప్రోటీన్ షేక్ తీసుకోవటం వలన లివర్ పదిలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రోటీన్ షేక్ లో ఉండే గ్లుటామైన్ లివర్ లో కొత్త కణాలు నిర్మిచటంలో సహాయపడుతుంది. అందువలన లివేరారోజిగముగా ఉంటుంది. 
ప్రతి రోజు పెరుగు త్రాగే అలవాటు ఉన్న వారిలో లివర్ చాల ఆరోగ్యగముగాను ఉంటుంది. 
ఎందుకంటే పెరుగు లో ఉండే మంచి బాక్టీరియా లైవ్ లో చేరి లివర్ ఆరోగ్యగా ఉండేలా చేస్తుంది. అంతేకాక ఆహారము త్వరగా జీర్ణము అయ్యేలా చేస్తుంది. 
ప్రతి రోజు ఒక నారింజ పండు తీసుకోవటం వలన లివర్ ని ఆరోగ్యగముగా ఉండచుతుంది. నారింజలో ఉండే విటమిన్ C లివర్ లోని వ్యర్దాలు బయటకు పంపి కొవ్వు లివర్ లోకి చేరకుండా చేస్తుంది.